4 Drones
-
#India
Pak Drug Drones : డ్రగ్స్ తో డ్రోన్లు పంపిన పాక్.. మూడు కూల్చివేత
పాకిస్తాన్ ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఖలిస్థాన్ ఉగ్రవాదులకు డబ్బులు, ఆయుధాలు ఇస్తున్న పాక్ .. ఇప్పుడు పంజాబ్ యూత్ జీవితాలను నాశనం చేసేందుకు డ్రోన్లలో(Pak Drug Drones) డ్రగ్స్ ను సప్లై చేస్తోంది.
Date : 21-05-2023 - 7:58 IST