4 Assembly Seats #South Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. Published Date - 09:16 AM, Wed - 10 May 23