360 Degree Video Of Everest
-
#Viral
19024 Feets Height : ఎవరెస్టును మించిన హైట్ ను ఎక్కేసిన బుడతడు
19024 Feets Height - Youngest Child : హైట్ అనగానే మనకు ఎవరెస్ట్ గుర్తుకొస్తుంది.17,498 అడుగుల హైట్ లో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు వెళ్లడమే చాలా కష్టం.
Published Date - 07:19 AM, Fri - 8 September 23 -
#Trending
Everest: 360 డిగ్రీస్ వ్యూలో ఎవరెస్టు అందాలు చూసొద్దాం రండి.. వైరల్ అవుతున్న స్పెషల్ వీడియో
ఎవరెస్ట్ (Everest) పర్వతాన్ని ప్రపంచపు పైకప్పు అంటారు. ఇది ఎప్పుడూ ఏదో ఒక వార్త రూపంలో చర్చలో ఉంటుంది.భయంకరమైన చలి , తక్కువ ఆక్సిజన్ కారణంగా ఎవరెస్ట్ (Everest) పర్వతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలలో ఒకటిగా పేరొందింది. ఈనేపథ్యంలో కొందరు పర్వతారోహకులు ధైర్యం చేసి 360-డిగ్రీల వ్యూలో ఎవరెస్ట్ పర్వతాన్ని చిత్రీకరించారు.
Published Date - 08:17 AM, Thu - 22 December 22