30weds21
-
#Cinema
Web Series: ’’30 వెడ్స్ 21‘‘ సీజన్ 2 త్వరలో రాబోతోంది!
చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది.
Date : 01-02-2022 - 2:10 IST