HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chai Biskets Original 30 Weds 21 Season 2 First Look Out

Web Series: ’’30 వెడ్స్ 21‘‘ సీజన్ 2 త్వరలో రాబోతోంది!

చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది.

  • Author : Balu J Date : 01-02-2022 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
30weds20
30weds20

చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్‌లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్యల జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో సీజన్ కాన్సెప్ట్‌ను రాయగా.. పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. రెండో సీజన్ త్వరలోనే రాబోతోంది. నేడు యూనిట్ ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌, టీజర్ ను విడుదల చేశారు.

చైతన్య, అనన్య ఇద్దరూ కూడా ఈ పోస్టర్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తోనే రెండో సీజన్ మీద పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లోనే టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 31న వెబ్ సిరీస్ రెండో సీజన్‌కు సంబంధించిన టీజర్ రాబోతోంది. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా.. ప్రత్యక్ష్ రాజు కెమెరామెన్‌గా, తారక్ సాయి ప్రతీక్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

నటీనటులు : చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి

సాంకేతిక బృందం

డైరెక్టర్ : పృథ్వీ వనం
రచయితలు : #అసమర్థుడు, మనోజ్ పీ
సినిమాటోగ్రఫీ : ప్రత్యక్ష్ రాజు
ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ : తారక్ సాయి ప్రతీక్
మ్యూజిక్ : జోస్ జిమ్మి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 30weds21
  • last season
  • latest tollywood news
  • web series

Related News

Actor Model Harshil Kalia D

Harshil Kalia : ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటి కన్నుమూత

రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ యువ నటి మరియు మోడల్ హర్షిల్ కాలియా (30) జైపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది

    Latest News

    • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

    • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

    • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

    • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

    • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

    Trending News

      • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd