300 Wicket Club
-
#Sports
Kuldeep Yadav: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీ ఫీట్.. 300 వికెట్లు పూర్తి!
చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో సల్మాన్ అఘాను తన మొదటి బాధితుడుగా చేశాడు. తర్వాతి బంతికి షాహీన్ ఆఫ్రిదిని అవుట్ చేశాడు.
Date : 23-02-2025 - 8:18 IST