3 Terrorists Detained
-
#Speed News
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా జైలుపై ఉగ్రదాడి.. ఏమైందంటే ?
Imran Khan : మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న అడియాలా సెంట్రల్ జైలుపై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు దాడి చేశారు. గురువారం రాత్రి ముగ్గురు ఆప్ఘన్ ఉగ్రవాదులు జైలుపై అకస్మాత్తుగా తుపాకులు, ఐఈడీలు, గ్రనేడ్‌లు, మందుగుండు సామగ్రితో విరుచుకుపడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైన పాక్ భద్రతా బలగాలు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను, జైలుకు సంబంధించిన మ్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను విచారణ కోసం రహస్య […]
Date : 08-03-2024 - 12:04 IST