27 Years
-
#Sports
IND vs SL: లంక దెబ్బ మామూలుగా లేదుగా వారు లేకున్నా సిరీస్ విజయం
శ్రీలంక జట్టుకు భారత్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనప్పటికీ కూడా చక్కని ఆటతీరుతో టీమిండియాను నిలువరించింది.
Published Date - 01:12 AM, Thu - 8 August 24 -
#Speed News
YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మాన్ మృతి
యాంగ్రీ రాంట్‌మన్‌గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.
Published Date - 09:23 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
Whats Today : కోనసీమ తుఫానుకు 27 ఏళ్లు.. తెలంగాణ బీజేపీ మరో జాబితా
Whats Today : మిత్రపక్షం జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీకి బీజేపీ సీట్లను కేటాయించింది.
Published Date - 09:15 AM, Mon - 6 November 23