22 Years
-
#Speed News
Road Accident: హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఉత్తరప్రదేశ్ లో బస్తీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది
Date : 10-09-2023 - 11:43 IST