22 Languages
-
#India
Hindi Controversy: 20 శాతం హిందీని.. 80 శాతం భాషలపై రుద్దుతారా?
వందల భాషలు ఉన్న భారతదేశంలో ఒక్క హిందీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం సమంజసమేనా? దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడే భాషను దేశవ్యాప్తంగా రుద్దడం సహేతుకమేనా? 20 శాతం ప్రాచుర్యంలో ఉన్న భాషను తీసుకొచ్చి దేశంలోని మిగతా 80 శాతం మంది ప్రజలు మాట్లాడాల్సిందేననడంలో అర్ధం ఉందా? హిందీ అంటే ఉత్తర, మధ్య భారతదేశంలో మాట్లాడే ఒక భాష మాత్రమే. పైగా అందరూ భ్రమపడుతున్నట్టు హిందీ మనదేశ జాతీయ భాష కానే కాదు. హిందీని దేశ్ కీ భాష […]
Date : 23-05-2022 - 7:30 IST