22 Carat Gold Price Today
-
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణను పక్కనపెట్టి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ […]
Date : 30-06-2026 - 11:38 IST -
#Business
Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగగా, ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగగా, ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టింది. ఇక్కడ క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నప్పటికీ, […]
Date : 23-06-2026 - 11:01 IST -
#Business
Gold Rate Today: అక్షయ తృతీయ వేళ బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్
అక్షయ తృతీయ సందర్భంగా పసిడి రేట్లు పెరగకుండా స్థిరంగా ఉండటంతో ఇవాళ జ్యువెలరీ దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, మార్కెట్ నిపుణులు ఒక హెచ్చరిక చేస్తున్నారు.
Date : 19-04-2026 - 12:04 IST -
#Business
Gold Price Down Today : బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
బంగారం ధరలు భారీగా తగ్గిన ఈ సమయాన్ని పెట్టుబడికి సరైన అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది
Date : 09-04-2026 - 10:00 IST