217
-
#Speed News
IND vs AUS 2nd ODI: రెండో వన్డేలో చిత్తుగా ఓడిన ఆసీస్.. సిరీస్ కైవసం
IND vs AUS 2nd ODI: సన్నాహక మ్యాచ్ లో టీమిండియా జోరు కొనసాగిస్తుంది. ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో టీమిండియా విజయఢంకా మోగించింది. టీమిండియా మూడు వన్డేల సిరీస్ ని 2-0 తో కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఈరోజు ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన […]
Published Date - 11:19 PM, Sun - 24 September 23