2024 Lok Sabha Election
-
#Telangana
Lok Sabha Poll : తెలంగాణ లో పోలింగ్ సమయం పొడిగింపు
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది
Date : 01-05-2024 - 7:52 IST -
#Telangana
Donkey Egg: తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. సీఎం రేవంత్ ట్వీట్, మరోసారి గాడిద గుడ్డు హైలైట్..!
బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Date : 01-05-2024 - 11:42 IST -
#Telangana
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని
Date : 18-04-2024 - 8:33 IST -
#India
TMC Manifesto 2024 : టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్
మేనిఫెస్టో లో ప్రధానంగా పేద కుటుంబాలకు ఏటా పది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి కీలక హామీలను ప్రకటించింది
Date : 17-04-2024 - 8:29 IST -
#India
Vote From Home: ఇంటి నుంచే ఓటు.. దరఖాస్తు చేసుకోండిలా, అర్హులు వీరే..!
దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ తేదీని ప్రకటించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఓటర్లకు ఇంటి నుంచే ఓటు (Vote From Home) వేసే వెసులుబాటు కల్పించారు.
Date : 26-03-2024 - 5:37 IST -
#Telangana
Lok Sabha Elections : భువనగిరి ఎంపీ టికెట్ పై కోమటిరెడ్డి క్లారిటీ..
ఎంపీ టికెట్ కోసం నా భార్య ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. భువనగిరి టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు
Date : 22-03-2024 - 8:53 IST -
#India
Voter List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..? లేకుంటే చేయండిలా..!
లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలపై పార్టీల నుంచి ఓటర్ల వరకు అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా తొలి దశ ఓటింగ్ జరగనుంది. ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు (Voter List) ఉండాలి.
Date : 18-03-2024 - 6:30 IST -
#India
BJP Vs Congress: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. హామీలు, విమర్శలు మొదలుపెట్టిన పార్టీలు..!
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌లు (BJP Vs Congress) తమ పథకాలు, హామీలతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
Date : 17-03-2024 - 1:10 IST -
#Telangana
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, మార్చి 18న జగిత్యాలలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఇటీవల ప్రధాని […]
Date : 14-03-2024 - 5:03 IST -
#India
BJP: గుజరాత్‌లో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్.. రెండు జాబితాల్లో 67 మందికి మొండిచేయి..!
సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
Date : 14-03-2024 - 1:59 IST -
#India
First Lok Sabha Election: దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా..?
దేశంలో ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికలు (First Lok Sabha Election) ప్రకటించవచ్చు. రాజకీయ నాయకులంతా తమ తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నారు.
Date : 13-03-2024 - 9:42 IST -
#India
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Date : 02-03-2024 - 6:36 IST -
#India
BJP 100 Candidates: వచ్చే వారం 100 మందితో బీజేపీ తొలి జాబితా..!
ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP 100 Candidates) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం.
Date : 24-02-2024 - 9:55 IST -
#India
Lok Sabha Poll Schedule: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్..! ఈసీ వర్గాలు వెల్లడి..?
2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Lok Sabha Poll Schedule)ను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నాహాలు చేస్తోంది.
Date : 24-02-2024 - 5:36 IST -
#Telangana
TS : ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి’ – రేవంత్
ఇంద్రవెల్లి సభ (Indravelli Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిఆర్ఎస్ నేతల(BRS Leaders)పై కీలక వ్యాఖ్యలు చేసారు..మరోసారి తన నోటికి పని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు సీఎం. ‘ఆరు నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది..? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని […]
Date : 02-02-2024 - 7:30 IST