2024 Assembly Elections
-
#India
National Voters Day: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా?
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters Day) జరుపుకుంటారు. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపన దినానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు.
Date : 25-01-2024 - 12:30 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
Date : 21-01-2024 - 9:57 IST -
#Andhra Pradesh
TDP Scheme : మగువకు `మహాశక్తి` చంద్రబాబు
TDP Scheme : తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆస్తిలో హక్కు కల్పించడం ద్వారా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు.
Date : 14-07-2023 - 2:05 IST -
#Andhra Pradesh
Mid term poll :`ముందస్తు`దిశగా జగన్ రాజకీయ రివ్యూలు
రాజకీయ రివ్యూ మీటింగ్ లు పెడుతోన్న జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు(Mid term poll) ప్లాన్ చేసుకుంటున్నారని బలంగా టాక్ ఉంది.
Date : 31-05-2023 - 5:31 IST -
#Telangana
Minister Harish : లోక్ సభతో ఏపీ,తెలంగాణ ఎన్నికలు ?
ఈడనే ఓటు నమోదు చేసుకోండి` ఏపీ సెటిలర్లకు మంత్రి హరీశ్ (Minister Harish) ఇచ్చిన దిశానిర్దేశం.
Date : 12-04-2023 - 2:42 IST -
#Telangana
Huzurabad Politics: కేటీఆర్ స్కెచ్.. హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి!
ఈటల రాజేందర్‌పై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పరోక్షంగా తెలియజేసినట్లే అనే చర్చ జరుగుతోంది.
Date : 01-02-2023 - 1:59 IST -
#Andhra Pradesh
Jagan-CBN : జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు
గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది.
Date : 24-01-2023 - 12:31 IST -
#Andhra Pradesh
Jagan Election :`వై నాట్ 175`మంత్ర దండం ఇదే ! జగన్ పన్నా పంచ్ స్కెచ్!
తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించింది. పన్నా ప్రముఖ్ కొత్త వ్యూహం.
Date : 24-01-2023 - 11:56 IST -
#Andhra Pradesh
Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!
అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే టీడీపీ (TDP) పొత్తు అనివార్యంగా పవన్ (Pawan) భావిస్తున్నారు. అంతేకాదు 2029 నాటికి టీడీపీని కాదని అధికారంలోకి రావాలని విజన్ పెట్టుకున్నారు. పొత్తులతో బలపడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎత్తుగడలను పవన్ ఏపీలో ప్లే చేస్తున్నారు.
Date : 08-01-2023 - 4:45 IST -
#Andhra Pradesh
YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితుడు కొడాలి నానితో సహా 25 శాతం మంది ఎమ్యెల్యేల గ్రాఫ్ పడిపోయింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఉందని జగన్ (Jagan Mohan Reddy) పరోక్ష సంకేతాలు ఇవ్వటం వైసీపీ శ్రేణుల్లో కలకలం బయలుదేరింది.
Date : 18-12-2022 - 11:50 IST