2000 Rupee Note
-
#Business
Rs 2000 Notes: రూ. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
రూ. 6691 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 2000 నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి.
Published Date - 10:20 AM, Thu - 2 January 25 -
#Business
Rs 2000 Notes: ఇంకా పూర్తిగా ఆర్బీఐకి చేరని రూ. 2000 నోట్లు.. వాటి విలువ ఎంతంటే..?
మే 19, 2023న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన రోజున రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Published Date - 09:45 AM, Fri - 2 August 24 -
#Speed News
Rs 2000 Notes: రూ. 2000 నోట్లు ఉన్నవారికి ఆర్బీఐ సూచన.. ఏప్రిల్ 1న ఆ ఛాన్స్ లేదు..!
బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2024 కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున రూ. 2000 నోట్ల (Rs 2000 Notes)ను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని ప్రకటించింది.
Published Date - 10:58 AM, Fri - 29 March 24 -
#India
RBI Declares Holiday: ఆర్‌బీఐ భారీ ప్రకటన.. జనవరి 22న రూ. 2000 నోటును మార్చుకోవటం సాధ్యం కాదు.. ఎందుకంటే..?
జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు హాఫ్ డే హాలిడే ఉండటంతో 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI Declares Holiday) తెలియజేసింది.
Published Date - 08:11 AM, Sat - 20 January 24 -
#India
Rs 2000 Note: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..!
రూ.2000 నోటు (Rs 2000 Note)ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వరకు బ్యాంకుల్లో జమ అయింది.
Published Date - 12:51 PM, Fri - 1 December 23 -
#India
2000 Notes: 2000 రూపాయల నోటు మార్చుకోవడానికి గుర్తింపు కార్డు అవసరమా లేదా? సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది.
Published Date - 04:18 PM, Mon - 10 July 23 -
#Telangana
BRS Lucky : కేసీఆర్ కు వరంగా రూ. 2వేల నోట్ రద్దు
BRS Lucky )నోట్ల రద్దు చేసిన తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలిచింది.ఇప్పుడు రూ. 2వేల నోట్ కు రద్దు పెట్టింది.
Published Date - 04:23 PM, Sat - 20 May 23 -
#India
2000 Rupee Note: 2000 నోటుపై ఉన్న గాంధీజీ ఫోటో ప్రత్యేకం.. ఆ ఫోటో ఎప్పుడు తీశారో తెలుసా..?
2016లో డీమోనిటైజేషన్ తర్వాత చలామణిలోకి వచ్చిన 2000 నోట్ల (2000 Rupee Note)ను ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. ఇక నుంచి రూ.2000 నోట్ల (2000 Rupee Note) జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది.
Published Date - 06:46 AM, Sat - 20 May 23