20 Candidates
-
#India
Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల
Haryana Assembly Elections: హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు మించి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆప్ సొంతంగా 20 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.
Published Date - 04:28 PM, Mon - 9 September 24