2 Year Boy-Gun Shoot
-
#Speed News
2 Year Boy-Gun Shoot : రెండేళ్ల బాలుడి గన్ ఫైర్.. ప్రెగ్నెంట్ గా ఉన్న తల్లి మృతి
అమెరికాలో దారుణం జరిగింది.. రెండేళ్ల పిల్లవాడు తన తండ్రి డెస్క్ నుంచి తుపాకీని తీసుకొని ఆడుతుండగా అది ఫైర్ అయింది. అది ఆటబొమ్మే అనుకొని 12 రౌండ్లు ఫైర్ చేశాడు.. తుపాకీ బుల్లెట్లు.. అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి (31) వీపు భాగం నుంచి శరీరంలోకి చొచ్చుకువెళ్లాయి. ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసింది.. హెల్ప్ చేయమని అడిగింది.. పోలీసులు హుటాహుటిన వచ్చి రక్తమోడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆమె కడుపులో […]
Date : 24-06-2023 - 2:34 IST