HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >2 Year Boy Playing With Gun Fatally Shoots Pregnant Mother

2 Year Boy-Gun Shoot : రెండేళ్ల బాలుడి గన్ ఫైర్.. ప్రెగ్నెంట్ గా ఉన్న తల్లి మృతి

  • Author : Pasha Date : 24-06-2023 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gun
Gun

అమెరికాలో దారుణం జరిగింది.. 

రెండేళ్ల పిల్లవాడు తన తండ్రి డెస్క్ నుంచి తుపాకీని తీసుకొని ఆడుతుండగా అది ఫైర్ అయింది.

అది ఆటబొమ్మే అనుకొని 12 రౌండ్లు ఫైర్ చేశాడు..  

తుపాకీ బుల్లెట్లు.. అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి (31) వీపు భాగం నుంచి శరీరంలోకి చొచ్చుకువెళ్లాయి. 

ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసింది.. హెల్ప్ చేయమని అడిగింది..  పోలీసులు హుటాహుటిన వచ్చి రక్తమోడుతున్న ఆమెను  ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆమె కడుపులో ఉన్న బిడ్డ  చనిపోయింది. ఆక్సిజన్ అందక కడుపులోని బిడ్డ  ప్రాణాలు విడిచిందని డాక్టర్స్ తెలిపారు. ఈ వార్త విన్న బాధిత మహిళ కూడా 3 గంటల తర్వాత కన్నుమూసింది.  మృతిచెందిన మహిళను ఒహియో ప్రాంతానికి చెందిన  లారా ఇల్గ్ గా గుర్తించారు. ఆ ఇంట్లో మరో షాట్‌ గన్‌, రైఫిల్‌  కూడా దొరికాయని  పోలీసులు తెలిపారు.

Also read : 100 Antiquities : ఆ 100 వస్తువులు ఇండియాకు ఇచ్చేస్తాం : అమెరికా

తుపాకులను పిల్లలకు అందే ఎత్తులో ఉంచొద్దని పోలీసులు సూచించారు.  ఒకవేళ ఎక్కడైనా డెస్క్ లలో ఉంచినా వాటిని పకడ్బందీగా లాక్ చేయాలని చెప్పారు. గన్ కల్చర్ అనేది అమెరికాలో ఇలాంటి ఘటనలకు కారణం అవుతోంది. గన్స్ ను దుర్వినియోగం చేసి.. ఇతర దేశాల పౌరులపై కూడా కొందరు దాడులు చేస్తున్నారు. పలువురు  అమెరికన్స్ జరిపిన  తుపాకీ కాల్పుల్లో గతంలో ఎందరో ఇండియన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వంతో చర్చించే దిశగా భారత్ ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Year Boy-Gun Shoot
  • child
  • crime
  • Dead
  • us
  • woman

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd