1st Time Voters
-
#Cinema
Chiranjeevi : ‘తప్పనిసరిగా ఓటు వేయండి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు
అతి త్వరలో పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ (Chiranjeevi) ఓటు హక్కు ప్రాధాన్యం తెలుపుతూ ట్వీట్ చేశారు. “మనదేశ 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి” అంటూ చిరంజీవి యువ ఓటర్లకు […]
Date : 12-03-2024 - 11:56 IST