19 Killed
-
#World
Tanzania Air crash: 19 మంది దుర్మరణం, ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిన విమానం
టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది.
Published Date - 07:59 AM, Mon - 7 November 22