17th Lok Sabha Dissolved
-
#India
PM Modi Resignation: రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మంత్రి మండలితో కలిసి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి ప్రధాని మోడీ రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రధాని హోదాలనే కొనసాగాలని ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని అభ్యర్థించారు.
Date : 05-06-2024 - 5:37 IST