14 Reels
-
#Cinema
14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!
Akhanda 2 : అఖండ 2 విడుదల ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. మొదట నిర్మాతలు ఫైనాన్షియర్లకు సుమారు ₹70 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసినా తాజాగా ఆ మొత్తం వడ్డీలతో కలిసి ₹90 కోట్లకు చేరిందని సమాచారం. ఈ డబ్బులు చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి ఉండదని ఫైనాన్షియర్లు అడ్డుపడటం వల్ల డిసెంబర్ 5 రిలీజ్ రద్దైంది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో డిసెంబర్‌లో విడుదల అసాధ్యమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి […]
Date : 05-12-2025 - 5:14 IST -
#Cinema
Bookmyshow : అఖండ 2 2026 లో రిలీజ్.. కన్ఫర్మ్ చేసిన బుక్ మై షో!!
అఖండ 2 వాయిదాతో అభిమానులు నిరాశలో ఉన్న సమయంలో బుక్ మై షోలో సినిమా పేజీపై “Releasing in 2026” అని కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ రచ్చ నెలకొంది. రిలీజ్ వాయిదా వల్ల ఫ్యాన్స్ ఇప్పటికే ఆగ్రహంతో ఉండగా, ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ చర్చను మరింత పెంచింది. “బుక్ మై షో వాడు ముందే చెప్పాడు… మనమే అర్థం చేసుకోలేదు” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మద్రాస్ […]
Date : 05-12-2025 - 2:48 IST -
#Cinema
Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!
Akhanda 2: అఖండ 2 విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం, సినిమా విడుదలను ఆపిన ఫైనాన్షియల్ సమస్యలు మేకర్స్ పూర్తిగా క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు చెల్లింపులు అందినట్లు కోర్టుకు తెలియజేసిన వెంటనే మద్రాస్ హైకోర్టు స్టే ఎత్తివేయనుంది. ఇదే సమయంలో నైజాంలో డిసెంబర్ 6వ తేదీకి మాత్రమే బుకింగ్స్ ప్రారంభం కావడం, 5వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు […]
Date : 05-12-2025 - 10:22 IST -
#Cinema
Akhanda 2 : సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో కొ*కా.. బాలయ్య ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2: తాండవం. 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఇది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ పేరుతో మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు. సౌండ్ కంట్రోల్ లో […]
Date : 25-10-2025 - 10:17 IST -
#Cinema
Balakrishna Boyapati Srinu : BB4.. మాస్ జాతర మొదలు..!
Balakrishna Boyapati Srinu నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు రాగా 3 సినిమాలు సూపర్ హిట్
Date : 10-06-2024 - 10:50 IST