130 Students
-
#India
130 Students Hospitalise: 130 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
మంగళూరు (Mangaluru)లోని సిటీ నర్సింగ్ అండ్ పారామెడిక్ కాలేజీకి చెందిన విద్యార్థినులు సోమవారం సాయంత్రం హాస్టల్ క్యాంటీన్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో విద్యార్థులందరినీ మంగళూరు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు.
Date : 07-02-2023 - 11:39 IST