12 Killed
-
#Speed News
Migrant Boat Accident: వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా, 12 మంది మృతి
ఇంగ్లీష్ ఛానల్‌లో వలసదారులతో వెళుతున్నపడవ ప్రమాదం సంభవించింది. ఇందులో 12 మంది చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు, పలువురు గాయపడ్డారు. గల్లంతైన బాధితుల కోసం అత్యవసర సేవలు పనిచేస్తున్నాయి.
Published Date - 12:23 AM, Wed - 4 September 24 -
#Telangana
Dengue Deaths: వరంగల్ జిల్లాలో ‘డెంగ్యూ’ కలకలం, 12 మంది మృతి!
ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
Published Date - 11:37 AM, Thu - 14 September 23 -
#World
12 killed: పెరూలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 12మంది మృతి
పెరూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కొందరు నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బందికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది మరణించారని (12 killed) అధికారులు తెలిపారు.
Published Date - 11:04 AM, Tue - 10 January 23