115
-
#Sports
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.
Date : 17-03-2024 - 10:46 IST