100 IPL Wickets
-
#Sports
Kagiso Rabada: ఈ ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన కగిసో రబడా.. మలింగాను వెనక్కి నెట్టి..!
ఐపీఎల్ 16వ సీజన్ 18వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా (Kagiso Rabada) గుజరాత్ టైటాన్స్‌పై వృద్ధిమాన్ సాహా వికెట్ తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
Date : 14-04-2023 - 7:28 IST