10 Questions
-
#Andhra Pradesh
AP Politics: కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి వీటికి సమాధానాలు చెప్పు అమరం
ఏపీలో రాజకీయాల జోరు రసవత్తరంగా సాగుతుంది. అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీల మధ్య రోజురోజుకి వైరం పెరుగుతుంది. రాజకీయ విమర్శలు కాస్త హద్దు దాటి పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తున్నారు.
Date : 10-08-2023 - 2:44 IST