10 Lakh Ex-gratia
-
#Speed News
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎల్‌జి మనోజ్ సిన్హా ట్విట్టర్‌లో ప్రకటించారు
Date : 10-06-2024 - 12:43 IST