10 Farmers Dead
-
#India
Karnataka : లోయలో పడిన ట్రక్కు.. 10 మంది రైతులు మృతి
సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పిందని ఎస్పీ తెలిపారు.
Published Date - 11:26 AM, Wed - 22 January 25