HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Surgery Done Rahul On Road To Recovery

KL Rahul:కే ఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్

టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు.

  • Author : Naresh Kumar Date : 30-06-2022 - 1:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Klrahul
Klrahul

టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన గాయానికి సంబందించి జరిగిన సర్జరీ సక్సెస్ అయిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఒక రోజు ముందు గాయం కారణంగా దూరమైన కేఎల్‌ రాహుల్‌ చికిత్స కోసం జర్మనీ వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి జర్మనీలో వాలిన రాహుల్ తాజాగా హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటోను రాహుల్ పోస్ట్‌ చేశాడు.
ఈ రెండు వారాలు చాలా కష్టంగా గడిచాయనీ, ఎట్టకేలకు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందన్నాడు. తాను వేగంగా కోలుకుంటున్నాననీ చెప్పాడు. త్వరలోనే జట్టులోకి వచ్చేందుకు రెఢీ అవుతున్నాననీ, తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్ చేశాడు.గాయం కారణంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న రాహుల్ ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకి దూరమయ్యాడు. ఇంతకుముందు గాయం కారణంగా జట్టుకి దూరమైనప్పుడల్లా గర్ల్‌ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి చక్కర్లు కొడుతూ కనిపించిన కెఎల్ రాహుల్, సర్జరీ కోసం జర్మనీకి వెళ్లిన సమయంలోనూ ఆమెను వెంటబెట్టుకెళ్లడంతో వారి లవ్ ఎఫైర్ నిజమేనని తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియాతో కే ఎల్ రాహుల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. అధికారికంగా తమ లవ్ గురించి చెప్పకున్నా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు.వీరి పెళ్లి డిసెంబర్ లో ఉంటుందన్న సమాచారం.
పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉండేందుకు ముంబైలోని బ్రాండ్ న్యూ హోమ్ లో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by KL Rahul👑 (@klrahul)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • indian cricketer
  • KL Rahul
  • operation

Related News

    Latest News

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

    • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd