Ricky Ponting : మ్యాచ్ కామెంట్రీ మధ్యలో రికీ పాంటింగ్‌కు అస్వస్ధత, హాస్పిటల్‌కు తరలింపు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.
- Author : Hashtag U
Date : 02-12-2022 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు కామెంట్రీ చెబుతుండగా ఉన్నట్టుండి అస్వస్ధతకు గురవడంతో పాంటింగ్‌ను హాస్పిటల్‌కు తరలించినట్టు ఆస్ట్రేలియన్ మీడియాలో కధనాలు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యతో కొంతకాలంగా పాటింగ్ బాధపడుతున్నట్టు తెలస్తోంది.
Ricky Ponting rushed to hospital after health scare during day three of first Test
MORE: https://t.co/UrIQobb62u pic.twitter.com/SRkDYEpjtg
— Fox Cricket (@FoxCricket) December 2, 2022