Sports
-
Buttler: బట్లర్ వీర బాదుడు.. ముంబైపై సెంచరీ
ఐపీఎల్ 15వ సీజన్ లో తొలి సెంచరీ నమోదయింది.
Published Date - 06:43 PM, Sat - 2 April 22 -
GS Lakshmi: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ కు రిఫరీగా తెలుగుతేజం
న్యూజిలాండ్ లో గత కొన్నివారాలుగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది.
Published Date - 04:02 PM, Sat - 2 April 22 -
Shahrukh: రస్సెల్ ఆటపై షారూక్ సూపర్ ట్వీట్
ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్...కేకేఆర్ జట్టు విజయంపై ఫ్రాంచైజీ ఓనర్...బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ భిన్నమైన కామెంట్ చేశాడు.
Published Date - 03:55 PM, Sat - 2 April 22 -
IPL2022: ముంబైకి తొలి గెలుపు దక్కేనా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా జరగనున్న 9వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. డీ వై పాటిల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో, ముంబై ఇండియన్స్ జట్టు తాము ఆడిన తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోగా.. ఇక మరోవైపు ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ […]
Published Date - 12:04 PM, Sat - 2 April 22 -
Ishan Kishen: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్-2022 సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు తర్వాతి మ్యాచ్‌లో విజయ దుందుభి మోగించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది..
Published Date - 11:45 AM, Sat - 2 April 22 -
IPL: కోల్ కత్తా జోరుకు పంజాబ్ బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ 2022 లో ఇవాళ 8వ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:47 PM, Fri - 1 April 22 -
IPL: హై స్కోరింగ్ థ్రిల్లర్ లో లక్నో సూపర్ విక్టరీ
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. మరో నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన తొలి పరాజయం నుంచి తేరుకున్న రాహుల్ సేన.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. అద్భుతమయిన బ్యాటింగ్‌తో 211 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు ఉండగానే చేధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యా
Published Date - 10:52 AM, Fri - 1 April 22 -
IPL: చరిత్ర సృష్టించిన బ్రావో
ఐపీఎల్ అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్… ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్‌లోనూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా చెన్నై సూపప్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎ
Published Date - 10:13 AM, Fri - 1 April 22 -
BCCI: ఈ సారి టార్గెట్ 50 వేల కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Published Date - 06:04 PM, Thu - 31 March 22 -
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ, రోహిత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు.
Published Date - 05:57 PM, Thu - 31 March 22 -
Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పై జాఫర్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా బుధవారం ..
Published Date - 04:12 PM, Thu - 31 March 22 -
Chris Gayle : యూనివర్స్ బాస్ వస్తున్నాడు
వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పొచ్చు.
Published Date - 11:46 AM, Thu - 31 March 22 -
IPL 2022: మిచెల్ మార్ష్ కు రీప్లేస్ మెంట్ ఎవరు ?
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఇటీవలే ముగిసిన మెగా వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 6.5 కోట్లు చెల్లించి మరీ కొనుగోల
Published Date - 10:53 AM, Thu - 31 March 22 -
IPL: లో స్కోరింగ్ మ్యాచ్ లో బెంగళూర్ విజయం
ఐపీఎల్ లో మరో ఉత్కంఠ మ్యాచ్ అభిమానులను అలరించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా ఆరంభం నుంచీ తడబడింది. ప్రధాన బ్యాటర్ ల్లో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు.పవర్‌ప్లే ముగిసేసరికే వెంకటేశ్ అయ్యర్ 10, రహానే 9 , నితీశ్ రాణా 10 పెవిలియన్ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ 13 రన్స్ కే వెన
Published Date - 10:47 AM, Thu - 31 March 22 -
Sunrisers IPL 2022 : సన్ రైజర్స్ కు మరో షాక్
ఐపీఎల్ 2022 సీజన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశించిన 211 భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తాజాగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట
Published Date - 05:16 PM, Wed - 30 March 22 -
Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి ఎంసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే..
Published Date - 01:21 PM, Wed - 30 March 22 -
IPL 2022 : బెంగళూర్ బోణీ కొట్టేనా ?
ఐపీఎల్ లో ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ తాము ఆడిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
Published Date - 12:48 PM, Wed - 30 March 22 -
IPL 2022: ఇంగ్లీష్ క్రికెటర్లకు బీసీసీఐ షాక్
ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు బీసీసీఐ షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా చివరి క్షణంలో లీగ్ నుంచి వైదొలగిన పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 05:08 PM, Tue - 29 March 22 -
Mitchell Marsh : ఐపీఎల్ నుంచి మిఛెల్ మార్ష్ ఔట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఆరంభించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్ సేన సమష్టిగా రాణించి పాయింట్ల ఖాతా తెరిచింది.
Published Date - 12:57 PM, Tue - 29 March 22 -
IPL 2022 : ఇవాల్టి మ్యాచ్ లో ఆటగాళ్ళను ఊరిస్తున్న రికార్డులివే
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ ఐదో మ్యాచ్‌లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయాల్స్ జట్లు తలపడనున్నాయి. మహారాష్ట్రలోనిఎంసీఏ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
Published Date - 12:45 PM, Tue - 29 March 22