Sports
-
Glenn Maxwell: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన మాక్స్‌వెల్.. ఏ విషయంలో అంటే..?
గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) అద్భుతమైన సెంచరీ చేయడం ద్వారా తన జట్టును గెలిపించడంలో ముఖ్యమైన సహకారం అందించాడు.
Date : 29-11-2023 - 8:31 IST -
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Date : 28-11-2023 - 11:35 IST -
IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం
భారత్ , ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆసీస్ మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.
Date : 28-11-2023 - 11:15 IST -
Gaikwad: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్ గైక్వాడ్.. భారీ స్కోర్ చేసిన భారత్..!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్ (Gaikwad) అజేయ సెంచరీ (123 నాటౌట్) చెలరేగాడు.
Date : 28-11-2023 - 8:47 IST -
Sachin Railway Station : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్..ఎక్కడుందో..?
గుజరాత్‌లోని సూరత్‌కు సమీపంలో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది
Date : 28-11-2023 - 7:44 IST -
India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.
Date : 28-11-2023 - 7:12 IST -
Namibia: టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నమీబియా..!
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు నమీబియా (Namibia) అర్హత సాధించింది. నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుండి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
Date : 28-11-2023 - 5:25 IST -
India vs Australia: గౌహతి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20.. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాదే సిరీస్..!
భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.
Date : 28-11-2023 - 4:21 IST -
Jasprit Bumrah: బుమ్రా పోస్ట్ వైరల్.. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అంటూ పోస్ట్..!
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల తుది జాబితాను సమర్పించే సమయానికి హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ నిర్ణయం పట్ల పెద్దగా సంతోషంగా లేడని తెలుస్తోంది.
Date : 28-11-2023 - 3:26 IST -
Virat Kohli Injury: తీవ్ర గాయాలతో కోహ్లీ..
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రగాయాలతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖం అంత గాయాలు, ముక్కుపై బ్యాండ్ ఎయిడ్ తో ఉన్న ఫోటోని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Date : 28-11-2023 - 3:11 IST -
Biopic Fees: క్రికెటర్ల తమ బయోపిక్ ఫీజు ఎంతో తెలుసా..?
మిల్కా సింగ్ ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ క్రీడలలో 400 మీటర్ల స్వర్ణం సాధించాడు. అతనిపై బయోపిక్ తీసిన తర్వాత అథ్లెట్ మరణించాడు.భాగ్ మిల్కా భాగ్ కోసం మిల్కా సింగ్ కేవలం రూ. 1 మాత్రమే వసూలు చేసినట్లు
Date : 27-11-2023 - 4:13 IST -
Hardik Pandya : ముందు రిటైర్ , తర్వాత ట్రేడింగ్… ముంబై గూటికి హార్దిక్ పాండ్యా
హార్దిక్ (Hardik Pandya)కు ముంబయి ఏడాదికి 15 కోట్లు చెల్లించనుంది. ముంబై జట్టులో మరో ఆసక్తికర మార్పు చోటు చేసుకుంది.
Date : 27-11-2023 - 4:08 IST -
Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. నిన్న తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్
Date : 27-11-2023 - 3:36 IST -
T20I : మళ్లీ దుమ్మురేపిన యువభారత్..రెండో టీ ట్వంటీ కూడా మనదే
సొంతగడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో ఆసీస్ పై వరుసగా రెండో విజయాన్ని అందుకుంది
Date : 26-11-2023 - 11:06 IST -
CSK IPL 2024: 2024 ఐపీఎల్ లో ధోని ఆడుతున్నాడు, చెన్నై జట్టులో మాహీ
2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. చెన్నై తమ జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను విడుదల చేసి 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
Date : 26-11-2023 - 6:46 IST -
Martin Guptill: ధోనీ వల్ల ఇప్పటికి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి.. కివీస్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
వెటరన్ న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ (Martin Guptill) షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని మార్టిన్ గప్టిల్ చెప్పాడు.
Date : 26-11-2023 - 3:15 IST -
India Head Coach: భారత జట్టుకు కొత్త కోచ్.. భారతీయుడు కాదు విదేశీ ఆటగాడు..?!
భారత కొత్త ప్రధాన కోచ్ (India Head Coach) పదవి ఈరోజుల్లో వార్తల్లో నిలుస్తుంది. ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.
Date : 26-11-2023 - 2:47 IST -
Darren Bravo: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్..!
వెస్టిండీస్ ప్లేయర్ డారెన్ బ్రావో (Darren Bravo) అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయం రిటైర్‌మెంట్‌గా పరిగణించబడుతుంది.
Date : 26-11-2023 - 1:49 IST -
Mohammed Shami: ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టీమిండియా బౌలర్ షమీ.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్..!
టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) ప్రయాణిస్తున్న కారు ముందు మరో కారు ప్రమాదానికి గురైంది. నైనిటాల్‌లోని హిల్‌రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది.
Date : 26-11-2023 - 9:40 IST -
IND Vs AUS: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20.. తిరువనంతపురంలో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా (IND Vs AUS) మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
Date : 26-11-2023 - 6:53 IST