Sports
-
LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Date : 12-04-2024 - 9:06 IST -
LSG vs DC: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య గణాంకాలు ఇవే..!
IPL 2024లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Date : 12-04-2024 - 4:23 IST -
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లకు చోటు కష్టమే.. ఐపీఎల్‌లో బ్యాడ్ ఫెర్ఫార్మెన్స్..!
T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup).. ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.
Date : 12-04-2024 - 3:48 IST -
Umpire Nitin Menon: అంపైర్‌ను బ్యాన్ చేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్ డిమాండ్.. ఇంతకీ నితిన్ మీనన్ చేసిన తప్పిదాలేంటి..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నితిన్ మీనన్ (Umpire Nitin Menon) వార్తల్లో నిలిచాడు.
Date : 12-04-2024 - 11:05 IST -
Mumbai Batters: దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన బెంగళూరు
ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Batters) గాడిలో పడింది. గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి గెలుపు బాట పట్టిన ఆ జట్టు తాజాగా రెండో విజయాన్ని అందుకుంది.
Date : 11-04-2024 - 11:23 IST -
Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్.. కారణమిదే..!
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాను మోసం చేశాడనే ఆరోపణలపై అతని మరో సోదరుడిని (సవతి తల్లి) బుధవారం పోలీసులు అరెస్ట్ (Pandya Stepbrother) చేశారు.
Date : 11-04-2024 - 11:05 IST -
MI vs RCB: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. ముంబై వర్సెస్ బెంగళూరు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 11-04-2024 - 9:02 IST -
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలను ప్రకటించిన ఐసీసీ
ICC ప్రపంచ కప్ 2027 (ODI World Cup 2027)కి మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ 2027 అక్టోబరు, నవంబర్‌లో జరగనుంది.
Date : 11-04-2024 - 7:00 IST -
RR vs GT: రాజస్థాన్‌కు షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. చివరి బంతికి విజయం..!
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR vs GT)పై విజయం సాధించింది.
Date : 11-04-2024 - 12:04 IST -
RR vs GT: గుజరాత్ బౌలర్లని ఉతికారేసిన సంజూ శాంసన్, రియాన్ పరాగ్..
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్, సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కి తెరలేపారు.
Date : 10-04-2024 - 10:21 IST -
Rajasthan Royals vs Gujarat Titans: నేడు టేబుల్ టాపర్‌తో పోటీ పడనున్న గుజరాత్.. రాజస్థాన్ విజయాలకు బ్రేక్ వేస్తారా…
ఈరోజు (ఏప్రిల్ 10, బుధవారం) IPL 2024లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, ఏడో ర్యాంక్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 10-04-2024 - 1:15 IST -
Team India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ఇదేనా..?
ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఈ ఆటగాళ్లు భారత జట్టు (Team India) సెలక్టర్ల దృష్టిని కూడా ఆకర్షించారు.
Date : 10-04-2024 - 12:30 IST -
Pakistan Squad: జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు..!
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టు (Pakistan Squad)ను ప్రకటించింది.
Date : 10-04-2024 - 9:11 IST -
PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 09-04-2024 - 11:55 IST -
PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. అయితే కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు ఆంధ్ర కుర్రాడు కదం తొక్కాడు.
Date : 09-04-2024 - 11:04 IST -
CSK vs KKR: జడేజాను ఆపిన ధోనీ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా?
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై, కేకేఆర్ లాంటి బలమైన జట్లు పోటీ పడితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఆరంభంలోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ సీజన్లో ఓటమెరుగని కేకేఆర్ అడ్డొచ్చిన జట్టుని తొక్కుకుంటూ ముందుకు సాగింది.
Date : 09-04-2024 - 2:46 IST -
PBKS vs SRH: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గణంకాలు ఏం చెబుతున్నాయంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (PBKS vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 09-04-2024 - 1:38 IST -
Rohit Sharma: ముంబై తర్వాత రోహిత్ శర్మ జాయిన్ అయ్యే జట్టు ఇదేనా..? ఆ కోచ్ ఎందుకు అలా అన్నాడు..!
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది.
Date : 09-04-2024 - 10:55 IST -
Pakistan Head Coach: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్ ఎవరో తెలుసా..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ (Pakistan Head Coach) జట్టు ఇప్పటికే కెప్టెన్‌ని మార్చింది.
Date : 09-04-2024 - 9:47 IST -
CSK vs KKR: 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
మూడో ఓవర్లో చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. వైభవ్ అరోరా రచిన్ రవీంద్రకు పెవిలియన్ దారి చూపించాడు. రచిన్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. వరుస బౌండరీలతో మోత మోగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ ఉన్నారు.
Date : 08-04-2024 - 10:14 IST