HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Odi World Cup 2023 Tickets To Go Official Soon

World Cup 2023 Tickets: వరల్డ్ కప్ 2023కి సంబంధించిన మ్యాచ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా.. టికెట్ ధర రూ. 10,000 వరకు ఉండే ఛాన్స్..?

అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, చివరిసారిగా ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఇప్పటి వరకు మ్యాచ్‌ల టిక్కెట్ల (World Cup 2023 Tickets) విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.

  • Author : Gopichand Date : 07-07-2023 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Upcoming ICC Tournaments
Upcoming ICC Tournaments

World Cup 2023 Tickets: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను జూన్ 27న ఐసీసీ విడుదల చేసింది. 10 జట్లతో జరిగే ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, చివరిసారిగా ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఇప్పటి వరకు మ్యాచ్‌ల టిక్కెట్ల (World Cup 2023 Tickets) విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రపంచకప్‌కు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఈ మెగా టోర్నీకి సంబంధించిన టిక్కెట్లు ఇంకా విడుదల కాలేదు. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం.. ప్రపంచకప్ టిక్కెట్లు త్వరలో విడుదల కానున్నాయి. చాలా వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే వస్తాయి. ICC అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా బుక్‌మైషో, పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌లలో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

Also Read: Team India: ప్రపంచకప్ కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్‌.. టీమిండియా ఈ జట్లతో ఎప్పుడు ఆడనుందంటే..?

నివేదికల ప్రకారం.. టికెట్ ధర రూ. 500 నుండి రూ. 10,000 వరకు ఉండవచ్చు. వేదికను బట్టి టిక్కెట్ల ధరను నిర్ణయించవచ్చు. ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో జరుగుతాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్‌పై అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌కి టిక్కెట్లు ఏ ధరకు లభిస్తాయన్నది ఆసక్తికరం. టికెట్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అక్టోబర్ 8న టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది

ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC ODI World Cup 2023
  • ind vs pak
  • world cup 2023
  • World Cup 2023 Tickets

Related News

India vs Pakistan

బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హ‌త్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.

  • Sports Events

    టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

Latest News

  • రోజు ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే..ఎన్నో అద్భుత‌మైన లాభాలు!

  • రాసిపెట్టుకోండి..రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం..ఇదే నా సవాల్: సీఎం రేవంత్ రెడ్డి

  • ‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్‌ను విడుదల చేసిన కెనరా బ్యాంక్

  • చైనా దృష్టి అంత అరుణాచల్‌ప్రదేశ్‌ పైనేనా? ఎందుకని ?

  • చలికాలంలో ఎముకల దృఢంగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?!

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd