HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kohli Who Batted Destructively With Stitches In His Hand

Kohli: చేతికి కుట్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఇది కదా అసలు సిసలు మజా!

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు

  • Author : Anshu Date : 30-03-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mcms
Mcms

Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఇతర దేశాల యువ క్రికెటర్లు కూడా కోహ్లీకి ఫ్యాన్స్ అయిపోయారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు ఇతర దేశాల స్టార్ క్రికెటర్లలో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

అయితే కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ పట్ల ఎంత కమిట్‌మెంట్ ఉందో తాజాగా ఓ విషయం ద్వారా బయటపడింది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ ఆడుతున్నాడు. అయితే కోహ్లీ ఆర్సీబీతో 15 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను విడుదల చేసింది. కోహ్లీతో కలిసి ఆడిన ఆటగాళ్లు, కోచ్‌లతో మాట్లాడించిన ఓ వీడియోను బయటపెట్టింది. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

2016 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతికి కుట్లు పడినా కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బాంగర్ రివీల్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడని, చేతికి 9 కుట్లు పడినా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. నొప్పి పుడుతున్నా ఆ బాధను దిగమింగుకుని టీమ్ కోసం ఆడాడని, కోహ్లీ కమిట్‌మెంట్, అంకితభావం ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుస్తుందని అన్నాడు. క్రికెట్ పట్ల కోహ్లీని ఉన్న ఇష్టం ఎలాంటిదో ఇది ఒక్క ఉదాహరణతో అర్థం అవుతుందని చెప్పాడు.

వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 211 పరుగులు చేసింది. కోహ్లీ 50 బంతుల్లో 113 పరుగులు చేవాడు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • kohli
  • Kohli Virat
  • team india
  • Virat

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd