India vs Pakistan: ఈసారి పగతీర్చుకుంటారా..?పాక్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా…!!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రికెట్ వార్ షురూ అయ్యింది.
- By hashtagu Published Date - 07:42 PM, Sun - 28 August 22

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రికెట్ వార్ షురూ అయ్యింది. ఆసియా కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ లు దుబాయ్ లో తగ్గాఫర్ పోరుకు రెడీ అయ్యారు. ఈ పోరులో టీమిండియా టెస్ నెగ్గింది. ఆసియా కప్ లో ఇప్పటివరకు ఇరు జట్లు 14 సార్లు తలపడగా…ఇందులో 8 మ్యాచుల్లో భారత్ గెలిచింది. ఐందింటిలో పాకిస్తాన్ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇదే టోర్నీలో 2016లో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. మొత్తంగా టీ 20లో భారత్ పాక్ లు తొమ్మిది మ్యాచ్ లు ఆడాయి. అందులో భారత్ ఆరు మ్యాచుల్లో గెలువగా పాక్ రెండింటిలో గెలిచింది. ఒకటి టై అయ్యింది.

Playing XI Team India