HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Zimbabwe T20 Wc Match Preview

Ind Vs Zim Preview:జింబాబ్వేతో జర జాగ్రత్త

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.

  • Author : Naresh Kumar Date : 06-11-2022 - 10:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
india team
india team

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న రోహిత్ సేన జింబాబ్వేపై గెలిచి టాప్ ప్లేస్ తో సూపర్ 12ను ముగించాలని భావిస్తోంది. అయితే ప్రత్యర్థి జింబాబ్వేను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టోర్నీ నుంచి సూపర్ 12 స్టేజ్ వరకూ జింబాబ్వే అద్భుతంగా ఆడుతుందన్న విషయం అంగీకరించాల్సిందే. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఎలా ఉన్నా…పాక్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే స్వయంకృతాపరాధమే అవుతుంది. బ్యాటింగ్ పరంగా రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండగా.. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ భారీ ఇన్నింగ్స్ లు బాకీ ఉన్నారు. జింబాబ్వేతో వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తున్న టీమిండియా బౌలర్లు సెమీస్ కు ముందు తమ లయ కొనసాగించడం కూడా ముఖ్యమే

మరోవైపు జింబాబ్వే కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. పాక్ పై గెలిచిన తర్వాత వారిలో జోష్ మరింత పెరిగింది. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ చివరి వరకూ పోరాడడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. భారత్ తో మ్యాచ్ లో కూడా సంచలనం సృష్టించాలని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జింబాబ్వే గెలిస్తే సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా చిన్న జట్టు జింబాబ్వే జర జాగ్రత్త అంటూ మాజీలు, విశ్లేషకులు భారత్ ను అలెర్ట్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india vs zimbabwe
  • T20 world cup
  • team india
  • World Cup 2022

Related News

Varun Chakravarthy

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

వరుణ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టినందుకు ప్రతిఫలం దక్కింది. అర్ష్‌దీప్ నాలుగు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్‌లో 16వ స్థానానికి చేరుకున్నారు.

  • IND vs SA

    భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

  • ODI Cricket

    ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

Latest News

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd