HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Pakistan Super 4 Match Face Rain Threat

Rain Threat: ఈరోజే భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే..?

ఆసియా కప్ 2023లో ఆదివారం మరోసారి భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు తలపడనున్నాయి. Weather.com నివేదిక ప్రకారం కొలంబోలో 80-90 శాతం భారీ వర్షాలు (Rain Threat) కురిసే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 10-09-2023 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ICC Champions Trophy
ICC Champions Trophy

Rain Threat: ఆసియా కప్ 2023లో ఆదివారం మరోసారి భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు తలపడనున్నాయి. ఈసారి ఇరుజట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. అంతకుముందు జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దయింది. ఈసారి రెండు జట్లూ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. అంతకుముందు పల్లెకెలెలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈసారి ఇరుజట్ల మధ్య పోరుకి వర్షం ఆటంకం ఉందో లేదో తెలుసుకుందాం..!

కొలంబో వాతావరణం ఎలా ఉందంటే..?

Weather.com నివేదిక ప్రకారం కొలంబోలో 80-90 శాతం భారీ వర్షాలు (Rain Threat) కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట 100 శాతం వర్షం కురుస్తుందని అక్కడి నివేదికలు చెప్తున్నాయి. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. రోజు గడిచేకొద్దీ వర్షం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నా, మ్యాచ్ జరిగే సమయానికి దాదాపు 80 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో గంటకు 15-20 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తేమ దాదాపు 90 శాతం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కి కూడా వర్షం ఆటంకం కలిగిస్తే అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.

Also Read: Anchor Suma : గ్జితి వేవ్స్ లో మనోహరి పేరుతో కొత్త కలెక్షన్స్ ని ప్రారంభించిన యాంకర్ సుమ..

రిజర్వ్ డే రోజు కూడా భారీ వర్షం..?

టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచబడిందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చెప్పింది. ACC ప్రకారం.. షెడ్యూల్ చేసిన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో మ్యాచ్ మునుపటి రోజు ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుండి ప్రారంభమవుతుంది. అయితే, రిజర్వ్ రోజున కూడా ఉరుములతో పాటు 80-90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి నివేదికలు చెప్తున్నాయి. ఆసియా కప్‌లో సూపర్-4 దశలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య రిజర్వ్ డే ఉంచబడిన ఏకైక మ్యాచ్. రిజర్వ్ డే మరుసటి రోజు అంటే సోమవారం (సెప్టెంబర్ 11) ఉంటుంది. మరి ఈసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను అభిమానులు ఆస్వాదించగలరా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asian Cup 2023
  • ind vs pak
  • India vs Pakistan
  • Rain Threat
  • sports

Related News

Krishna JayaShankar

Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

ఒకప్పుడు “లావుగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్‌కు గురైన చెన్నైకి చెందిన యువ అథ్లెట్ కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల షాట్‌పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ 17.35 మీటర్ల దూరం షాట్‌ను విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

Latest News

  • Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd