Anchor Suma : గ్జితి వేవ్స్ లో మనోహరి పేరుతో కొత్త కలెక్షన్స్ ని ప్రారంభించిన యాంకర్ సుమ..
ఎక్స్ క్లూజివ్ ఉమెన్స్ కలెక్షన్స్ లో టాప్ బ్రాండ్స్ ని ప్రజెంట్స్ చేస్తూ.. ప్యాషన్ రంగంలో తన బ్రాండ్ ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ సీజన్ లో మనోహరి కలెక్షన్ ని యాంకర్ సుమ..
- By News Desk Published Date - 07:07 PM, Sat - 9 September 23

Anchor Suma : హైదరాబాద్ ఫ్యాషన్ రంగంలో పోటీ పడుతుంది మారుతున్న గ్లోబల్ లైజేషన్ లో ప్యాషన్ ట్రెండ్స్ ని పట్టుకోవడం అంత తేలకయిన పనికాదు. జూబ్లిహిల్స్ లో గ్జితి వేవ్స్ ప్యాషన్ ప్రియులను అలరిస్తుంది. ఎక్స్ క్లూజివ్ ఉమెన్స్ కలెక్షన్స్ లో టాప్ బ్రాండ్స్ ని ప్రజెంట్స్ చేస్తూ.. ప్యాషన్ రంగంలో తన బ్రాండ్ ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ సీజన్ లో మనోహరి కలెక్షన్ ని యాంకర్ సుమ ప్రారంభించారు. గ్జితి కలెక్షన్స్ పరిశీలించి సుమ డిజైన్స్ కి ముచ్చట పడ్డారు.
Ram Charan Fans: రెండేళ్లు అయినా నో రిలీజ్.. డైరెక్టర్ శంకర్ పై మెగాభిమానులు సీరియస్
ఈ సందర్బంగా సుమ మాట్లాడుతూ:
గ్జితి వేవ్స్ లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ క్లూజివ్ డిజైన్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ మంచి ఎక్స్ పీరియన్స్ ని అందించింది. సౌజన్య గారు తన ఇక్కడ అందుబాటులో వుంచిన డిజైన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ తో ఇక్కడ డిజైన్స్ అందుబాటులో వున్నాయి. నేను ధరించిన చీర ఇక్కడ తీసుకున్నదే నా టేస్ట్ కి తగిన విధంగా ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. తప్పకుండా ఇది ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంది. అన్నారు.
#Gopichand32: ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు శ్రీనువైట్ల హిట్ ఇచ్చేనా
నిర్వాహకురాలు సౌజన్య మాట్లాడుతూ:
హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్ లో పోటీ పడుతుంది. ఆ పోటీకి తగిన విధంగా గ్జితి లో అన్ని రకాల ప్యాషన్స్ ఉన్నాయి. ఎక్స్ క్లూజివ్ గా ఉమెన్స్ షోరూమ్ అయిన గ్జితి కోసం చాలా రీసెర్చ్ చేసి కలెక్షన్స ఇందులో పొందు పరిచాము. సుమ గారు మా కలెక్షన్స్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మేము అందించే క్వాలిటీ , డిజైన్స్ మమల్ని ప్రత్యేకంగా నిలబెడతాయనే నమ్మకం ఉంది అన్నారు.

Anchor Suma Kanakala Opened Xiti Waves Manohari Collections In Fashion

Anchor Suma Kanakala Opened Xiti Waves Manohari Collections In Fashion

Anchor Suma Kanakala Opened Xiti Waves Manohari Collections In Fashion