HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Playing Xi For The First 2 Odis Against Australia

IND vs AUS 2023: ఆస్ట్రేలియాతో టీమిండియా ప్లేయింగ్‌ 11

మెగాటోర్నీ వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు చిన్నపాటి సన్నాహక వన్డే సిరీస్ ను ఆడనున్నాయి. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయి

  • Author : Vamsi Chowdary Korata Date : 21-09-2023 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs AUS 2023
IND vs AUS 2023

IND vs AUS 2023: మెగాటోర్నీ వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు చిన్నపాటి సన్నాహక వన్డే సిరీస్ ను ఆడనున్నాయి. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయి. ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 22న మొహాలీ వేదికగా జరగనుంది. అనంతరం రెండో వన్డే 24న ఇండోర్ లో.. మూడో వన్డే 27న రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లన్నీ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఈ టోర్నీకి టీమిండియా స్టార్స్ దూరం కానున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాలకు తొలి రెండు వన్డేలకు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా, రవీంద్ర జడేజాను వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇక మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శర్మ జాయిన్ కాబోతున్నాడు.ఇదిలా ఉండగా ఇరుజట్ల హెడ్ టు హెడ్ రిపోర్ట్ చూస్తే.. ఇప్పటి వరకు 146 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీం ఇండియా 54 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

భారత జట్టు: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.

Also Read: F-35 Fighter: అమెరికా F-35 యుద్ధవిమానం ప్రత్యేకతలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2
  • australia
  • IND vs AUS 2023
  • india
  • ODI
  • playing XI
  • September 22

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

  • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

  • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd