HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hong Kong Player Kinchit Shah Proposes Girlfriend After Game

Proposal During Asia Cup: హాంకాంగ్ క్రికెటర్ లవ్ ప్రపోజల్.. ఓకే చెప్పిన గాళ్ ఫ్రెండ్

ఆసియాకప్ లో భాగంగా భారత్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంది.

  • Author : Naresh Kumar Date : 01-09-2022 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Afghanplayer
Afghanplayer

ఆసియాకప్ లో భాగంగా భారత్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంది. బ్యాటింగ్ రాణించిన హాంకాంగ్ క్రికెటర్ కించిత్ షా మ్యాచ్ ముగిసిన తర్వాత తన గాళ్ ఫ్రెండ్ కు లవ్ ప్రపోజల్ చేశాడు. దీంతో షాక్ కు గురైన ఆ గాళ్ ఫ్రెండ్ వెంటనే ఓకే చెప్పింది.

అందరి ముందూ మోకాలిపై ఒంగి ప్రపోజ్ చేసిన కించిత్ షా ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్టేడియంలో ఉన్న అభిమానులు చప్పట్లతో ఈ జంటకు విషెస్ చెప్పారు. హాంకాంగ్ టీమ్ తో పాటు పలువురు అభిమానులు కొత్త జంటకు అభినందనలు తెలిపారు. ఈ మ్యాచ్ లో ఓడినప్పటకీ హాంకాంగ్ ఆటతీరు ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 192 పరుగులు చేయగా… హాంకాంగ్ 152 పరుగులు చేసింది.

ముంబైలో పుట్టిన కించిత్ షా ప్రస్తుతం హాంకాంగ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కించిత్ 30 పరుగులు చేశాడు. అండర్ 15 స్థాయి నుంచే హాంకాంగ్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.

https://twitter.com/Cricket58214082/status/1565036802666143744


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • hongkong player
  • india vs hongkong
  • kinchit shah
  • Kinchit Shah proposes girlfriend
  • viral

Related News

    Latest News

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

    • H-1B Visa: హెచ్‌–1బీ వీసాలు పై వేతనాలు..!

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd