India Vs Hongkong
-
#Speed News
Proposal During Asia Cup: హాంకాంగ్ క్రికెటర్ లవ్ ప్రపోజల్.. ఓకే చెప్పిన గాళ్ ఫ్రెండ్
ఆసియాకప్ లో భాగంగా భారత్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంది.
Published Date - 12:36 AM, Thu - 1 September 22 -
#Speed News
Ind Beats HK: హంకాంగ్‌పై విజయంతో సూపర్ 4కు భారత్
ఆసియాకప్‌లో టీమిండియా సూపర్ 4 కు దూసుకెళ్ళింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే... బౌలింగ్‌లో సమిష్టిగా రాణించారు.
Published Date - 11:02 PM, Wed - 31 August 22 -
#Speed News
India 1st Innings: కోహ్లీ, సూర్యకుమార్ మెరుపులు…భారత్ 192/2
ఆసియాకప్ రెండో మ్యాచ్‌లో భారత భారీస్కోరు చేసింది. హాంకాంగ్ బౌలర్లను ఆటాడుకున్న టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
Published Date - 09:40 PM, Wed - 31 August 22 -
#Speed News
Virat Kohli @Gym:జిమ్ లో చెమటోడ్చుతున్న విరాట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ పర్వాలేదనిపించిన కోహ్లీ ఇప్పుడు హాంకాంగ్ తో మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు.
Published Date - 05:48 PM, Tue - 30 August 22