HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Capitals And Punjab Kings Final Teams Declared

IPL 2022 : ఢిల్లీ, పంజాబ్ తుది జట్లు ఇవే

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ జరుగనున్న ఆసక్తికర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

  • Author : Naresh Kumar Date : 20-04-2022 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ipl 2022 Csk Vs Kkr
Ipl 2022 Csk Vs Kkr

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ జరుగనున్న ఆసక్తికర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు ఏడో స్థానంలో ఉండగా.. అలాగే ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచుల్లో 2 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎనిమిదో ప్లేస్ లో ఉంది. అలాగే రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డుల‌ విషయానికి వస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 28 మ్యాచ్‌ల్లో ముఖాముఖి త‌ల‌ప‌డగా పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో కరోనా బారిన పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో స్థానంలో యువ ఆటగాడు యాష్ ధూల్ మళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే గ‌త మ్యాచ్‌కు గాయం కార‌ణంగా దూర‌మైన పంజాబ్ కింగ్స్ సారథి మయంగా అగర్వాల్ ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టే ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, యశ్ ధుల్, రిషబ్ పంత్ , రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్ చోటుదక్కించుకున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడే పంజాబ్ కింగ్స్ తుది జట్టులో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ , జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ , షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • IPL 2022
  • punjab kings

Related News

IPL 2026 Points Table

ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Rcb Green Jersey

    IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

  • RTC: ఆర్టీసీ సమ్మె విరమించండి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..

  • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

  • టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్‌ రగడ

Trending News

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd