HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Deepak Chahar Ruled Out Of T20 World Cup

Deepak Chahar: టీమిండియాకు మ‌రో షాక్‌.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఆ బౌల‌ర్ కూడా దూరం..?

టీమిండియాకు మ‌రో భారీ షాక్ త‌గల‌నుంది. గాయం కార‌ణంతో మ‌రో భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

  • Author : Gopi Date : 12-10-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deepak Chahar
Deepak Chahar

టీమిండియాకు మ‌రో భారీ షాక్ త‌గల‌నుంది. గాయం కార‌ణంతో మ‌రో భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాలు గాయాల కారణంగా జ‌ట్టు దూర‌మైన విష‌యం తెలిసిందే. వారి బాట‌లోనే మ‌రో యువ బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు దూరం కానున్న‌ట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే సౌతాఫ్రికాతో జరిగిన వ‌న్డే సిరీస్‌లో చివ‌రి రెండు వ‌న్డేల‌కు చాహ‌ర్ గాయం కార‌ణంగా ఆడ‌లేక‌పోయాడు. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అందుబాటులో ఉంటాడ‌ని భావించిన‌ప్ప‌టికీ అలాంటి ఛాన్స్ లేద‌ని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చాహ‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన జ‌ట్టులో స్టాండ్ బై ప్లేయ‌ర్ గా ఉన్న విష‌యం తెలిసిందే.

దీపక్ చాహర్ వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం కావ‌డంతో అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భార‌త‌ పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాలో ఉన్న‌ భారత జట్టులో చేరే అవ‌కాశ‌ముంది.‘‘చాహర్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. అందుకే బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్లను ఆస్ట్రేలియాకు పంపించనుంది. షమీ, మహమ్మద్ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వెళ్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈనెల 16నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గనున్న విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepak chahar
  • deepak chahar injury
  • ICC T20 world cup
  • team india

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

  • Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

    Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

Latest News

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd