HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Cwg 2022 India Thrashes Pakistan 5 0 In Mixed Team Event

CWG 2022: బ్యాడ్మింటన్ లో భారత్ శుభారంభం

కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భార‌త్ 5-0 తేడాతో ఓడించింది.

  • By Naresh Kumar Published Date - 10:00 AM, Sat - 30 July 22
  • daily-hunt
PV Sindhu
PV Sindhu

కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్‌డ్ బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భార‌త్ 5-0 తేడాతో ఓడించింది. గ్రూప్ ఏలో భాగంగా జ‌రిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ల్ సింధు, శ్రీకాంత్ సింగిల్స్ లో రాణించ‌డంతో భార‌త్ పై చేయి సాధించింది.తొలి మ్యాచ్ లో డబుల్ ప్లేయర్స్ అశ్వినీ పొన్నప్ప, సుమిత్ రెడ్డి 21-9 21-12 తేడాతో విజయాన్ని సాధించి ఇండియాకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.
ఆ తర్వాత కిదాంబి శ్రీకాంత్ 21-7 21-12 తేడాతో మురాద్ అలీని ఓడించాడు. మూడో మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ సింధు దూకుడైన ఆటతో మహూర్ షెహజాద్ ను బెంబేలేత్తించింది. 21-7 21-6 తేడాతో మహూర్ పై సింధు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు డబుల్స్ మ్యాచ్ లలో సాత్విక్, చిరాగ్ శెట్టి, త్రిష జాలీ, గాయత్రి గోపిచంద్ జోడి విజయాల్ని అందుకోవడంలో 5-0 తేడాతో పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసింది.మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తర్వాత మ్యాచ్ లలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో భారత జట్టు తలపడనుంది.

#CommonwealthGames | In Badminton,

* India beat Pakistan by 3-0 in opening group stage match of mix team event

* PV Sindhu beat Pakistan's Mahoor Shahzad 21-7 21-6

* Kidambi Srikanth beat Pak's Murad Ali 21-7 21-12

* Ashwini Ponappa/Sumeeth Reddy beat Pak pair 21-9 21-12 pic.twitter.com/1IyxMi7KVA

— ANI (@ANI) July 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • badminton
  • Birmingham 2022
  • Commonwealth Games
  • CWG 2022
  • india beat Pakistan
  • PV Sindhu

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd