Cinema
-
చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో సూపర్ విక్టరీ!
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం లభించలేదు. ఫిన్ అలెన్ కేవలం 1 పరుగుకే అవుట్ కాగా, సునీల్ నరైన్ 17 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
Date : 14-04-2026 - 11:38 IST -
సీఎస్కే కెప్టెన్ పేలవ ఫామ్.. చెత్త షాట్‌తో ఔట్!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 14) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో గైక్వాడ్ మరోసారి తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు.
Date : 14-04-2026 - 10:45 IST -
ప్రఫుల్ హింగే.. మ్యాచ్‌కు ముందు 3 వేల మంది ఫాలోవర్లే, కట్ చేస్తే..!
అక్కడితో ఈ పేసర్ ఆగలేదు. అదే ఓవర్లో ధ్రువ్ జురెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవర్ ముగిసే సమయానికి లౌన్-డ్రే ప్రిటోరియస్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.
Date : 14-04-2026 - 9:54 IST -
ఐపీఎల్ 2026.. పేలవ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు వీరే!
స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం గాయం కారణంగా ప్లేయింగ్ 11 నుండి కూడా దూరమయ్యాడు. గాయపడటానికి ముందు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. 13.17 ఎకానమీ రేట్‌తో దారుణంగా పరుగులు ఇచ్చాడు.
Date : 14-04-2026 - 9:39 IST -
ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైతే క్వింటన్ డి కాక్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన కోసం ట్రెంట్ బౌల్ట్ లేదా మిచెల్ శాంట్నర్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది.
Date : 14-04-2026 - 6:30 IST -
Abhishek Sharma : డకౌట్స్ లో అరుదైన రికార్డు సాధించిన అభిషేక్
అభిషేక్ శర్మ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు ఇలాంటి గణంకాలను ఎదుర్కోవడం కెరీర్ పరంగా పెద్ద సవాలే. టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవాలనే ఒత్తిడిలో షాట్ సెలక్షన్‌లో పొరపాట్లు జరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు
Date : 14-04-2026 - 2:00 IST -
మహిళల టీ20 వరల్డ్ కప్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.
Date : 14-04-2026 - 1:20 IST -
విజ్డెన్ అవార్డుల్లో టీమిండియా ఆటగాళ్ల జోరు!
2025లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
Date : 14-04-2026 - 1:13 IST -
IPL 2026 – CSK vs KKR: ఈరోజైన KKR బోణి కొడుతుందో ?
ఈ సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ KKR ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేవలం ఒక్క పాయింట్‌తో పట్టికలో అట్టడుగున ఉంది
Date : 14-04-2026 - 10:05 IST -
SRH: ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డు సృష్టించాడు.
Praful Hinge సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) యువ పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తను వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ ఓవర్‌లోని రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను, ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను ఔట్ చేసి హింగే
Date : 14-04-2026 - 9:52 IST -
IPL 2026 – SRH Vs RR : రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరును
Date : 13-04-2026 - 11:43 IST -
ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 13-04-2026 - 3:50 IST -
Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్‌లో యువ ఆటగాడు వ
Date : 13-04-2026 - 12:15 IST -
హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!
వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేయగానే కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్. రాహుల్, శిఖర్ ధావన్‌లను వెనక్కి నెట్టాడు.
Date : 12-04-2026 - 11:20 IST -
వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ!
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు.
Date : 12-04-2026 - 10:37 IST -
ముంబైతో పోరుకు ఆర్సీబీ సిద్ధం.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు!!
ఫిల్ సాల్ట్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆర్సీబీ జట్టులో జాకబ్ బెథెల్ సిద్ధంగా ఉన్నాడు. 22 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇంగ్లాండ్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
Date : 12-04-2026 - 6:20 IST -
KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఇప్పటివరకు కేకేఆర్ 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడింటిలో ఓడిపోయింది.
Date : 12-04-2026 - 3:20 IST -
వైభవ్ సూర్యవంశీకి నిజంగా 15 ఏళ్లేనా?
అన్ని వైద్య పరీక్షలు, బీసీసీఐ రికార్డుల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు 15 ఏళ్లే అని నిర్ధారించబడింది.
Date : 12-04-2026 - 2:30 IST -
CSKకు తొలి విజయం.. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫైన్!
ఐపీఎల్ 2026లో తొలి విజయం తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేస్తూ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ 200-210 పరుగులు చేయడం శుభపరిణామమని అన్నాడు.
Date : 12-04-2026 - 11:45 IST -
IPL రూల్ బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డ RR మేనేజర్
ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లలో 'ఫిక్సింగ్' లేదా 'ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్' బయటకు వెళ్లకుండా ఉండటానికే కఠినమైన ప్రోటోకాల్స్ అమలులో ఉంటాయి. డగౌట్‌లో ఫోన్ వాడకాన్ని నిషేధించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే. రాజస్థాన్ రాయల్స్ వంటి క్రమశిక్షణ గల జట్టు
Date : 12-04-2026 - 11:01 IST