Asia Cup : తొలివికెట్ కోల్పోయిన పాకిస్తాన్…3వ ఓవర్లో బాబర్ ఔట్..!!
ఆసియా కప్ లో దాయాదులు తలపడ్డారు. దుబాయ్ లో జరుగుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
- By hashtagu Published Date - 08:01 PM, Sun - 28 August 22
ఆసియా కప్ లో దాయాదులు తలపడ్డారు. దుబాయ్ లో జరుగుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మూడవ ఓవర్ లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. బాబర్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చాడు మూడు ఓవర్లలో బాబర్ 10 పరుగులు చేశాడు.
At the end of the powerplay, Pakistan are 43/2
Live – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/I3AzrxTRsN
— BCCI (@BCCI) August 28, 2022
Related News
Pak Players In IPL: ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లు కూడా.. ఎప్పుడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 (Pak Players In IPL)లో ప్రారంభమైంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ఈ లీగ్లో పాల్గొన్నారు. ఐపీఎల్ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఆడుతున్నారు. అయితే పాక్ ఆటగాళ్లు పాల్గొన్న తొలి, చివరి సీజన్ అదే.