HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup Pakistan Lost The Second Wicket

Asia Cup : 3వికెట్లు కోల్పోయిన పాక్…10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు ఎంతంటే..!!

ఆసియాకప్ లో భారత్ తో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.

  • Author : hashtagu Date : 28-08-2022 - 8:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ind Pak
Ind Pak

ఆసియాకప్ లో భారత్ తో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొదటి మూడు ఓవర్లో మొదటి వికెట్ ను కోల్పోయింది పాక్. బాబర్ పది పరుగులు చేసి ఔటయ్యాడు. 5.5 ఓవర్ల వ్ద 42 పరుగులకు ఫఖర్ జమాన్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ రిజ్వాన్, ఇఫ్లికర్ అహ్మద్ ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తలో రెండు ఓవర్లు వేశారు.అవేశ్ ఖాన్ రవీంద్ర జడేజా చెరో ఓవర్ వేశారు. 12.1 ఓవర్ లో హార్దిక్  పాండ్యా బౌలింగ్ లో ఇఫ్తికర్ అహ్మద్ ను పెవిలియన్ కు పంపిచాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 wickets
  • asia cup
  • dubai
  • India vs Pakistan

Related News

Flights

మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.

  • Sonu Sood

    దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd