HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ashwin Father Reacts To Ashin Retirement

Ashwin Father: నా కొడుకుని అవమానించారు, అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు

మెల్‌బోర్న్ టెస్ట్ చూడటానికి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అశ్విన్ ఫోన్ చేసి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చెప్పినట్టు రవిచంద్రన్ పేర్కొన్నాడు.

  • Author : Naresh Kumar Date : 20-12-2024 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ashwin Father
Ashwin Father

అశ్విన్ (Ashwin) రిటైర్మెంట్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన అశ్విన్ సిరీస్ మధ్యలో రీటైర్మెంట్ ప్రకటించడం సాధారణ విషయం కాదు. తన రీటైర్మెంట్ కి కారణాలేవైనా తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నా కొడుకుని టీమిండియా మేనేజ్మెంట్ అవమానించడం వల్లనే రీటైర్మెంట్ ప్రకటించాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు అశ్విన్ తండ్రి రవిచంద్రన్.

మెల్‌బోర్న్ టెస్ట్ చూడటానికి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అశ్విన్ ఫోన్ చేసి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చెప్పినట్టు రవిచంద్రన్ పేర్కొన్నాడు. అయితే ఫోన్ కాల్ కట్ చేసిన కొద్దీ క్షణాల్లోనే అతను మీడియా ముందుకు వచ్చి రీటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు. అయితే కొడుకు రీటైర్మెంట్ సాధారణ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం కాదని, అశ్విన్ ని తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్లనే అవమానానికి గురైనట్టు అశ్విన్ ఫాదర్ తెలిపారు. అశ్విన్ ని మేనేజ్‌మెంట్ సరిగా ట్రీట్ చేయలేదని ఆవేశంగా వ్యక్తం చేశాడు. ఈ అనిశ్చితి కారణంగానే అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడని రవిచంద్రన్ చెప్పాడు. అంతేకాదు డబ్ల్యూటీసీలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని అశ్విన్ తండ్రి చెప్పాడు. వరుసగా రెండు సార్లు టీమ్ ఇండియాను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు కానీ ఫైనల్స్‌లో ఆడలేదు. ఇది అతని పట్ల క్రూరత్వమేనని స్పష్టం చేశాడు. వీటన్నింటిని ఒక ఆటగాడు ఎంతకాలం సహించగలడు? ఈ కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించాడని టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డారు.

మరోవైపు అశ్విన్‌ను WTC ఫైనల్‌కు దూరంగా ఉంచినందుకు గవాస్కర్ కూడా టీమిండియాను విమర్శించాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్ తో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 24 గంటల తర్వాత అశ్విన్ చెన్నై చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. అశ్విన్ మూడు ఫార్మాట్లలో 765 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashwin father
  • Ashwin Retirement
  • Ravichandran Ashwin
  • team india

Related News

T20 World Cup

టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

2007 నాటి చరిత్రను పునరావృతం చేయాలంటే ఈసారి కూడా టీమ్ ఇండియా అంతే వేగంగా కోలుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు బాధ్యత తీసుకుని జట్టును ముందుకు నడిపించాలి.

  • Rahul Dravid

    టీమిండియాపై రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • Team India

    సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు పెరిగిన కష్టాలు!

  • Shikhar Dhawan Marries Sophie

    టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

  • IND vs NED

    టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd